NPS Vatsalya: మీ పిల్లల కోసం బెస్ట్ స్కీమ్

61చూసినవారు
NPS Vatsalya: మీ పిల్లల కోసం బెస్ట్ స్కీమ్
చిన్న పిల్లల కోసం కేంద్రం NPS వాత్సల్య పథకాన్ని ప్రారంభించింది. 18 సంవత్సరాల్లోపు బాలబాలికల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వారి పేరిట ఈ పథకం ప్రారంభించొచ్చు. ఏడాదికి రూ.1000 కనీస మొత్తంతో అకౌంట్ తెరవొచ్చు. ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. 18 ఏళ్ల తర్వాత సాధారణ NPS ఖాతాలా మారిపోతుంది. ఆ తర్వాత కూడా కొనసాగిస్తే రిటైర్మెంట్ నాటికి అంటే 60 ఏళ్లకు పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి.

సంబంధిత పోస్ట్