డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.12 వేల కోట్లు

88747చూసినవారు
డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.12 వేల కోట్లు
2023-24 ఏడాదికి బడ్జెట్ ను మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.12000 కోట్లు, ఆరోగ్య శ్రీ పథకానికి రూ.1463 కోట్లు, ప్రణాళిక విభాగానికి రూ.11,495 కోట్లు, పల్లె పట్టణ ప్రగతి కోసం రూ.4834 కోట్లు, హోంశాఖకు రూ.9599 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ.4037 కోట్లు, మున్సిపల్ శాఖకు రూ.11,372 కోట్లు, పంచాయితీ రాజ్ శాఖకు రూ.31,426 కోట్లు కేటాయించారు.

సంబంధిత పోస్ట్