బంగ్లాదేశ్ జైళ్ల నుంచి 1200 మంది ఖైదీలు పరార్.. భారత్‌లోకి చొరబడే ఛాన్స్

1110చూసినవారు
బంగ్లాదేశ్ జైళ్ల నుంచి 1200 మంది ఖైదీలు పరార్.. భారత్‌లోకి చొరబడే ఛాన్స్
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా జరిగి అల్లర్లు, హింస గురించి అందరికి తెలిసిందే. ఈ అల్లర్ల సమయంలో పలు జైళ్లపై దాడులు చేసిన నిరసనకారులు, అందులో ఉన్న ఖైదీలు తప్పించుకునేందుకు కారణమయ్యారు. ఉగ్రవాదులతో సహా 1200 మంది ఖైదీలు బంగ్లాదేశ్ జైళ్ల నుంచి తప్పించుకున్నారు. తప్పించుకున్న ఖైదీలు సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) తెలిపింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్