ప్రియురాలితో వెళ్లిపోయిందని.. భార్యపై కోర్టుకెక్కిన భర్త

62చూసినవారు
ప్రియురాలితో వెళ్లిపోయిందని.. భార్యపై కోర్టుకెక్కిన భర్త
ఆ మహిళలిద్దరూ స్వలింగ సంపర్కులు. కానీ, అందులో ఒకామెకు కుటుంబ పెద్దలు సంబంధం చూసి, 2022లో వివాహం చేశారు. ఆమె ప్రస్తుతం 7 నెలల గర్భవతి. అంతలోనే ఆమె తన ‘లెస్బియన్‌’ ప్రియురాలితో కలిసి అక్టోబర్‌లో పరారైంది. విస్తుపోయిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె వివరాలు లభించకపోవడంతో  గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు ఈ నెల 24లోగా ఆమెను కోర్టు ఎదుట ప్రవేశపెట్టాలని పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్