మూడు ప్రధాన సంస్థలతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు

73చూసినవారు
మూడు ప్రధాన సంస్థలతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు
AP: యువతకు ఉద్యోగాలే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా సీడప్‌ను ఏర్పాటు చేసింది. ఈ సీడప్ ద్వారా యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంచేందుకు ప్రయత్నం చేస్తోంది. తాజాగా మూడు సంస్థలతో సీడాప్ ఒప్పందాలు చేసుకుంది. నేడు మంత్రి నారా లోకేష్ సమక్షంలో 2 కామ్స్ గ్రూప్, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, సెంచూరియన్ సంస్థలతో ఈ అవగాహన ఒప్పందాలు అధికారులు కుదుర్చుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్