మిహిర్ షాకి 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ

60చూసినవారు
మిహిర్ షాకి 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ
ముంబై హిట్‌ అండ్‌ రన్‌ కేసులో నిందితుడు మిహిర్‌ షాకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. నేటితో ఆయనకు పోలీసు కస్టడీ ముగియడంతో పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు పంపింది. కాగా, మిహిర్ మద్యం మత్తులో కారు నడిపి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో వివాహిత మరణించగా, ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్