147 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లై చేశారా?

84చూసినవారు
147 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లై చేశారా?
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెకానికల్, ఫిజికల్ ఆంత్రోపాలజీ, అనస్థీషియాలజీ, నియోనాటాలజీ, న్యూరాలజీ, ఫిజికల్ మెడిసిన్, రిహాబిలిటేషన్ త‌దిత‌ర విభాగాల‌లో సైంటిస్ట్-బి, ఆంత్రోపాలజిస్ట్, స్పెషలిస్ట్ గ్రేడ్-III, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఏప్రిల్ 11 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ‌ర్థుల ఎంపిక ఉంటుంది.

సంబంధిత పోస్ట్