రామ్ చరణ్ వీడియో షేర్‌ చేసిన బన్నీ

3680చూసినవారు
గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ బర్త్‌డే సందర్భంగా బుధవారం బన్నీ స్పెషల్‌ వీడియో షేర్‌ చేశాడు. తన పబ్‌లో చరణ్‌, అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌తో పాటు నిహారిక కలిసి డ్యాన్స్‌ చేస్తున్న వీడియో షేర్‌ చేస్తూ "హ్యాపీ బర్త్‌డే టూ మై మోస్ట్‌ స్పెషల్‌ కజిన్‌.. లవ్‌ యూ ఆల్‌ వేస్‌" అంటూ క్యాప్షన్‌ రాసాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్