ఎన్టీపీసీలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ

84చూసినవారు
ఎన్టీపీసీలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ
ఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 63 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సివిల్, ఎలక్ట్రికల్, మెకా నికల్,హెన్ఆర్,సీడిఎం,ఫైనాన్స్, ఐటీ,కార్పొరేట్ కమ్యూనికేషన్ పలు విభాగాలకు సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. 13-04-2024 దరఖాస్తుకు చివరి తేదీగా పేర్కొంది.

సంబంధిత పోస్ట్