17 ఎంపీ సీట్లకు 1488 నామినేషన్లు

79చూసినవారు
17 ఎంపీ సీట్లకు 1488 నామినేషన్లు
తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు నామినేషన్ల దాఖలుకు గడువు గురువారంతో ముగిసింది. ఈ నెల నుంచి 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా, చివరి రోజు గురువారం నాటికి 17 లోక్‌సభ స్థానాల పరిధిలో మొత్తం 893 మంది అభ్యర్థులు 1488 సెట్ల నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. ఇక కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి 24 మంది అభ్యర్థులు మొత్తం 50 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.

సంబంధిత పోస్ట్