ఈ సినిమాల టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్?

69చూసినవారు
ఈ సినిమాల టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్?
ఈ సంక్రాంతికి విడుదల కానున్న మూడు సినిమాల టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షోకు రూ.600, మల్టీఫ్లెక్స్ కు రూ.175, సింగిల్ స్క్రీన్ కు రూ.135, డాకు మహారాజ్ బెనిఫిట్ షోకు రూ.500, మల్టీఫ్లెక్స్ కు రూ.135, సింగిల్ స్కీన్ లో రూ.110 పెంపు ఉండొచ్చని తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీకి సింగిల్ స్క్రీన్లో రూ.75, మల్టీఫ్లెక్స్ లో రూ.100 పెంపు ఉంటుందని సమాచారం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్