45 ఏళ్ల వ్యక్తితో 15 ఏళ్ల బాలికకు పెళ్లి

73చూసినవారు
45 ఏళ్ల వ్యక్తితో 15 ఏళ్ల బాలికకు పెళ్లి
కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చిక్కబళ్లాపూర్ జిల్లా శిడ్లఘట్ట తాలూకాలోని గోరామడుగు గ్రామంలో 15 ఏళ్ల బాలికను 45 ఏళ్ల మంజునాథ్ అనే వ్యక్తితో ఆమె తండ్రి బలవంతంగా వివాహం చేశాడు. ఈ వివాహం అమ్మాయి తల్లి రుక్మిణి అనుమతి లేకుండా జరిగింది. బాలిక తండ్రి నారాయణస్వామి తన భార్య, కుమార్తెను బెదిరించి ఈ వివాహం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసును పటిష్టంగా దర్యాప్తు చేస్తూ, నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్