వివిధ జిల్లా కోర్టుల్లో 1,639 పోస్టుల భర్తీకి అలహాబాద్ హైకోర్టు ముఖ్యమైన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 6, 8, 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు, ఐటీఐ అర్హతలు ఉన్నవారు అర్హులు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ముందస్తు అనుభవం అవసరం లేదు. దరఖాస్తు గడువుకు చివరి తేదీ 24 అక్టోబర్, 2024. పూర్తి వివరాలకు www.allahabadhighcourt.in ను సంప్రదించగలరు.