టెన్త్ అర్హతతో CRPFలో 169 ఉద్యోగాలు

52చూసినవారు
టెన్త్ అర్హతతో CRPFలో 169 ఉద్యోగాలు
స్పోర్ట్ కోటాలో 169 కానిస్టేబుల్​ ఉద్యోగాల భర్తీకి CRPFనోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలి. పురుషులతో పాటు మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్​ ఎఫీషియన్సీ, ఫిజికల్ స్టాండర్డ్​ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్లికేషన్‌కు లాస్ట్ డేట్ 2024 ఫిబ్రవరి 15. పూర్తి వివరాలకు https://rect.crpf.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

సంబంధిత పోస్ట్