రష్యా యుద్ధనౌకను ధ్వంసం చేసిన ఉక్రెయిన్

70చూసినవారు
రష్యా యుద్ధనౌకను ధ్వంసం చేసిన ఉక్రెయిన్
బుధవారం నల్ల సముద్రంలో రష్యా యుద్ధనౌకపై ఉక్రెయిన్ దాడి చేసి ధ్వంసం చేసిందని ఉక్రెయిన్ రక్షణ అధికారి తెలిపారు. రష్యా ల్యాండింగ్ షిప్ సీజర్ కునికోవ్‌పై ఉక్రెయిన్ మిలటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఈ ఆపరేషన్ నిర్వహించిందని, రష్యా యుద్ధనౌకపై నావికాదళ డ్రోన్‌లతో దాడి జరిగిందని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్