17 మెగా ప్రాజెక్టులు మోదీ గుజరాత్ కు తరిలించుకొని పోయారు: సీఎం

80చూసినవారు
మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుపై నిజాలు చెప్పడానికి ఇక్కడకు వచ్చానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 'తెలంగాణలో వరికి రూ.500 మద్దతు ధర అందిస్తున్నాం. 1కోటి 4 లక్షల మంది మహిళలు ఫ్రీ బస్సు సౌకర్యం వినియోగించుకున్నారు. 2025 జనగణలో తెలంగాణ కులగణనను పరిగణనలోకి తీసుకోవాలని కేబినెట్ లో తీర్మానం చేసి.. మోదీని డిమాండ్ చేశాం. మహారాష్ట్రకు రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులు మోదీ గుజరాత్ కు తరిలించుకొని పోయారు' అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్