జెర్బెరా పువ్వుల సాగుతో ఏడాదికి రూ.18 లక్షల ఆదాయం

59చూసినవారు
జెర్బెరా పువ్వుల సాగుతో ఏడాదికి రూ.18 లక్షల ఆదాయం
ఉత్తరప్రదేశ్‌ అజంగఢ్ జిల్లాలోని చిల్బిలా గ్రామానికి చెందిన అభినవ్ సింగ్ మైక్రోసాఫ్ట్ యూకే కంపెనీలో రూ. 80 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వదిలేసి వచ్చి స్వగ్రామంలో జెర్బెరా పువ్వులు సాగు చేశాడు. 4వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న పాలీహౌస్‌లో పెట్టుబడి పెట్టాడు. ఒక్క ఏడాదిలోనే జెర్బెరా సాగు నెలవారీ రూ. 1.5 లక్షల ఆదాయాన్ని సాధించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్