CUET-UG అడ్మిట్ కార్డులు విడుదల

85చూసినవారు
CUET-UG అడ్మిట్ కార్డులు విడుదల
దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 2024 సంవత్సరానికి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే CUET-UG 2024 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. మే 15 నుంచి 24 వరకు పరీక్షలు జరగనుండగా.. 18 వరకు మాత్రమే అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం 261 కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు విశ్వవిద్యాలయ ప్రవేశాల కోసం నిర్వహించనున్న పరీక్షలకు 13.4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్