పల్నాడు జిల్లాలో నాటు బాంబులతో దాడులు

51503చూసినవారు
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు నాటు బాంబులు, పెట్రోల్ సీసాలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో రెవెన్యూ సిబ్బంది బైక్ దగ్ధమైంది. పది మందికి తీవ్ర గాయాలైయ్యాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్