ఆసియాలో అతిపెద్ద విమాన వాహక నౌకను ఏ దేశం రూపొందించింది

68చూసినవారు
ఆసియాలో అతిపెద్ద విమాన వాహక నౌకను ఏ దేశం రూపొందించింది
ఆసియాలో అతిపెద్ద విమాన వాహక నౌకను తయారు చేసిన దేశంగా చైనా రికార్డు సృష్టించింది. దీని పేరు ఫుజియాన్‌. అమెరికా మాత్రమే వాడే కొన్ని రకాల టెక్నాలజీలను చైనా దీనిలో అమర్చింది. దీని పొడవు 315 మీటర్లు. బరువు 80 వేల టన్నులు. భారత్‌ వద్ద ఉన్న 45,000 టన్నుల విమాన వాహక నౌకలతో పోలిస్తే ఇది చాలా పెద్దది.

సంబంధిత పోస్ట్