18 ఏళ్ళ బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం

71చూసినవారు
18 ఏళ్ళ బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం
మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లా, నెమావర్‌లో తాజాగా దారుణం జరిగింది. అక్కడి ఓ 18 ఏళ్ల బాలికపై ఏకంగా ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారిలో ఇద్దరు బాలిక బంధువులు అని సమాచారం. ఒకరు బాధితురాలి సోదరుడు కాగా, మరొకరు ఆమె మేనమామ. మూడోవ నిందితుడు ధర్మశాలకు చెందిన ఓ బాబాగా బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్