ఈ ఏడాది వేల కోట్లు నష్టపోయిన టాప్ బ్యాంకులు ఇవే

73చూసినవారు
ఈ ఏడాది వేల కోట్లు నష్టపోయిన టాప్ బ్యాంకులు ఇవే
2024లో భారతదేశంలోని అనేక ప్రైవేట్, పబ్లిక్ రంగ బ్యాంకులు భారీ నష్టాలను చవిచూశాయి. ఈ ఏడాది వేల కోట్లు నష్టపోయిన టాప్ బ్యాంకులు ఇవే
➡ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB): రూ.10,000 కోట్లు 
➡ యాక్సిస్ బ్యాంక్ (Axis Bank): రూ. 8,000 కోట్లు 
➡ ICICI బ్యాంక్:  రూ.4,500 కోట్లు  
➡ బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda): రూ.3,000 కోట్లు  
➡ యునియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India): రూ.1,500 కోట్లు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్