18వ జాతీయ గణాంక దినోత్సవంను ఏ థీమ్‌తో నిర్వహించారు?

50చూసినవారు
18వ జాతీయ గణాంక దినోత్సవంను ఏ థీమ్‌తో నిర్వహించారు?
ప్రతి ఏటా జాతీయ గణాంక దినోత్సవాన్ని జూన్ 29న నిర్వహిస్తారు. భారత గణాంక శాస్త్ర పితామహుడిగా గుర్తింపు పొందిన ప్రొఫెసర్ పీసీ మహలనోబిస్ జయంతి పురస్కరించుకుని 2007 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇక 18వ జాతీయ గణాంక దినోత్సవం(నేషనల్ స్టాటిస్టిక్స్ డే)ను 2024లో 'యూజ్ ఆఫ్ డేటా ఫర్ డెసిషన్-మేకింగ్' థీమ్‌తో నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్