2 రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా

80చూసినవారు
2 రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా
దేశవ్యాప్తంగా రెండు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. హర్యానా, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికల షెడ్యూలను ఈసీ విడుదల చేసింది. జమ్మూకశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో 90 చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్