పదో తరగతి అర్హతతో 21,413 ఉద్యోగాలు

74చూసినవారు
పదో తరగతి అర్హతతో 21,413 ఉద్యోగాలు
దేశవ్యాప్తంగా 21,413 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. ఇందులో ఏపీలో 1,215, తెలంగాణలో 519 ఖాళీలు ఉన్నాయి. పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం ఈ నియామకాలు చేపడతారు. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు 4 గంటలు పనిచేస్తే సరిపోతుంది. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలి. పోస్టును బట్టి వేతనం ఉంటుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్