టాటా స్టీల్ లో 2,500 ఉద్యోగాల కోత

51చూసినవారు
టాటా స్టీల్ లో 2,500 ఉద్యోగాల కోత
టాటా స్టీల్ 2,500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. యూకే కార్యకలాపాల నుంచి ఈ మేరకు సిబ్బందిని తీసివేయనున్నట్లు తెలిపింది. అక్కడి తయారీ విధానంలో సమూల మార్పులు చేస్తున్న నేపథ్యంలో ఇది తప్పడం లేదని పేర్కొంది. ఉద్యోగాల కోతలను అక్కడి కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్