ఎడ్‌సిల్‌లో 255 మెంటల్ హెల్త్ కౌన్సెలర్స్ ఉద్యోగాలు
By Potnuru 69చూసినవారునోయిడాలోని ఎడ్‌సిల్.. ఒప్పంద ప్రాతిపదికన 255 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. ఏపీలోని 26 జిల్లాల్లో కెరియర్, మెంటల్ హెల్త్ కౌన్సెలర్ పోస్టులను భర్తీ చేస్తోంది. సైకాలజీలో పీజీ, బ్యాచిలర్స్ డిగ్రీ, కెరియర్ గైడెన్స్, కౌన్సెలింగ్‌లో డిప్లొమా, కౌన్సెలింగ్ అనుభవం ఉన్న వారు అర్హులు. వయసు 40 ఏళ్లకు మించకూడదు. నెలకు వేతనం రూ.30వేలు. జనవరి 10లోగా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్
https://www.edcilindia.co.in/