బంగ్లా ఆలౌట్.. భారత్ టార్గెట్ 229

61చూసినవారు
బంగ్లా ఆలౌట్.. భారత్ టార్గెట్ 229
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో బంగ్లా228 స్కోర్ చేసి ఆలౌట్ అయింది. తౌహీద్‌ హృదోయ్‌ సెంచరీ(100)తో బంగ్లాను ఆదుకున్నారు. కాగా వన్డేల్లో అతడికిదే మొదటి శతకం. టీమిండియా బౌలర్లలో షమీ 5, అక్షర్ 2, రాణా 3 వికెట్లు పడగొట్టారు. టీమిండియా టార్గెట్ 229.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్