ప్రభుత్వ వైద్యులను తొలగించిన సర్కార్

50చూసినవారు
ప్రభుత్వ వైద్యులను తొలగించిన సర్కార్
ఏపీలోని కూటమి సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 55 మంది ప్రభుత్వ వైద్యులను సర్కార్ తొలగించింది. ఎలాంటి అనుమతులు, సెలవు లేకుండా ఏడాదికి పైగా వైద్యులు విధులకు గైర్హాజరవుతున్నట్లు ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది. దీంతో లోకాయుక్త ఆదేశాలతో ప్రభుత్వం వైద్యులను తొలగించినట్లు తాజాగా వెల్లడించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్