ప్రపంచవ్యాప్తంగా గంటకు 26 మంది నీటిలో మునిగి మరణిస్తున్నారు: WHO

54చూసినవారు
ప్రపంచవ్యాప్తంగా గంటకు 26 మంది నీటిలో మునిగి మరణిస్తున్నారు: WHO
ప్రపంచవ్యాప్తంగా మునిగిపోవడం వల్ల ప్రతి సంవత్సరం దాదాపు 2,36,000 మంది, అంటే రోజుకు 350 లేదా ప్రతి గంటకు 26 మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. భారతదేశంలో 2021లో 36,362 మంది నీటిలో మునిగిపోవడం వల్ల మరణించారు. ఒకటి నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు మరియు యువకుల మరణాలకు గల టాప్ 10 కారణాలలో మునిగిపోవడం అనేది కూడా ఒకటి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

సంబంధిత పోస్ట్