భారత్ ఖాతాలో 29 పతకాలు

78చూసినవారు
భారత్ ఖాతాలో 29 పతకాలు
పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ 29 పతకాలతో సత్తా చాటింది. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో 5 స్వర్ణాలు సహా 19 పతకాలు సాధించిన భారత్.. ఈ సారి 25 పతకాలపై గురిపెట్టింది. మొత్తం రికార్డు స్థాయిలో 29 పతకాలు సాధించింది. ఇందులో అత్యధిక మెడల్స్‌ అథ్లెటిక్స్‌లోనే రావడం విశేషం. ఈ విభాగంలో నాలుగు స్వర్ణాలు సహా 17 పతకాలు వచ్చాయి. ఓవరాల్‌గా ఏడు స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలతో 18వ స్థానంలో నిలిచింది.

సంబంధిత పోస్ట్