వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై తెలంగాణలో క్రిమినల్ కేసు నమోదు అయింది. హైదరాబాద్ అమీన్‌పూర్ పెద్ద చెరువు ప్రాంతంలో ఆయన ఫాంహౌస్ నిర్మించినట్టు హైడ్రా గుర్తించింది. దాన్ని కూల్చివేసిన తర్వాత కేసు నమోదు చేసినట్టు కమిషనర్ రంగనాథ్ తెలిపారు.