డేంజరస్ స్టంట్: గణేశ్ విగ్రహాన్ని ఎలా తీసుకొచ్చాడో చూడండి (Video)

68చూసినవారు
ప్రస్తుతం నెట్టింట ఏ వేదికలో చూసినా గణేశ్ మంటపాల్లో పూజలు, భజనలు, డాన్సులకు సంబంధించిన వీడియోలే దర్శనమిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొందరు యువకులు గణేశ్ పూజను వినూత్నంగా చేస్తూ నెటిజన్ల దృష్టిలో పడుతున్నారు. తాజాగా ఓ యువకుడు గణేశ్ విగ్రహాన్ని తన భుజాలపై పెట్టుకుని పూర్తిగా బైకు వెనుక వైపు నిలబడి.. బైక్‌ను కేవలం కాళ్ల సాయంతోనే కంట్రోల్ చేస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్