కార్తీ కొత్త సినిమా టీజ‌ర్ విడుదల (Video)

62చూసినవారు
కోలీవుడ్ స్టార్ న‌టులు కార్తీ, అరవింద స్వామి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘మెయ్యళగన్‌’. ఈ సినిమాకు ప్రేమ్ కుమార్.సీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాను ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్ 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డ‌టంతో వ‌రుస ప్ర‌మోష‌న్స్ చేస్తుంది చిత్ర‌బృందం. తాజాగా మేక‌ర్స్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్