బడ్జెట్ ధరలో పోకో సీ61

56చూసినవారు
బడ్జెట్ ధరలో పోకో సీ61
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో తన పోకో సీ61 ఫోన్‌ను ఈ నెల 26న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనుంది. 500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. పోకో సీ61 ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.7,499 కాగా 6జీబీ ర్యామ్ విత్ 128జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.8,499గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్