మహిళ నుంచి రూ.19.79 కోట్ల విలువైన కొకైన్‌ పట్టివేత

589చూసినవారు
మహిళ నుంచి రూ.19.79 కోట్ల విలువైన కొకైన్‌ పట్టివేత
ముంబై విమానాశ్రయంలో రూ.19.79 కోట్ల విలువైన కొకైన్‌ పట్టుబడింది. సియెర్రా లియోన్‌కు చెందిన ఓ మహిళ నుంచి 1,979 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు. దీని విలువ రూ.19.79 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. కెన్యాలోని నైరోబీ నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద మాదకద్రవ్యాలు ఉన్నాయనే పక్కా సమాచారంతో ఆదివారం ఆమెను కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్