హోలీ సంబరాల్లో ‘ఫ్యామిలీ స్టార్’ టీమ్‌

572చూసినవారు
‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రబృందం ప్రమోషన్స్‌ జోరు పెంచింది. ఇందులో భాగంగానే మూడో పాటను విడుదల చేసింది. అభిమానుల మధ్య హోలీ సెలబ్రేట్‌ చేసుకున్న తర్వాత ‘మధురము కదా.’ అనే లవ్‌ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ హోలీ వేడుకల్లో విజయ్, మృణాల్, దిల్‌ రాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ‘అందరికీ పరీక్షలు అయిపోయాయి. ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమాకు కుటుంబసమేతంగా వచ్చి ఎంజాయ్‌ చేయండి’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్