భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్- తాత్కాలిక ప్రాతిపదికన 30 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సబ్జెక్టులు: ఇంగ్లిష్, కన్నడ, హిందీ, సంస్కృతం, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, బయాలజీ, ఫిజిక్స్ మొదలైనవి. డిగ్రీ, పీజీ, బీఈడీ, బీఈ, బీటెక్, ఎంఏ, ఎంటెక్, పీహెచ్‌డీ చేసిన వారు అర్హులు. చిరునామా: సెక్రటరీ, బీఈ, బెల్ హైస్కూల్ బిల్డింగ్, జలహల్లి, పీఓ బెంగళూరు.