ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 320 ఖాళీలు

79చూసినవారు
ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 320 ఖాళీలు
ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 320 నావిక్(జనరల్ డ్యూటీ), మెకానిక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిప్లోమా పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. ఆసక్తి గల వారు జూలై 3వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం https://joinindiancoastguard.cdac.in/cgept/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

సంబంధిత పోస్ట్