‘ఆడబిడ్డల చదువుకు రూ.1050 కోట్ల బడ్జెట్’

5296చూసినవారు
‘ఆడబిడ్డల చదువుకు రూ.1050 కోట్ల బడ్జెట్’
ఆడపిల్లల భవిష్యత్ కోసం యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ‘కన్యా సుమంగళ యోజన’ పథకం పేరిట రూ.1050 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఈ పథకం కింద ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఆమె వివాహం వరకూ అన్ని ఖర్చులూ ప్రభుత్వమే భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో రూ.15 వేలు అందజేస్తుంది. ఈ మొత్తాన్ని 6 సమాన వాయిదాల్లో లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తారు.

సంబంధిత పోస్ట్