'గుండెల్లోన గుండెల్లోన' సాంగ్ లిరిక్స్

5503చూసినవారు
'గుండెల్లోన గుండెల్లోన' సాంగ్ లిరిక్స్
ఏ' ఇడువనే ఇడువనే క్షణం కూడా నిన్నే
బుజ్జమ్మా బుజ్జమ్మ
ఏ' మరువనే మరువనే కలల్లోనూ నిన్నే
బుజ్జమ్మా బుజ్జమ్మ
గొడవలే పడనులే నీతో
గొడుగులా నీడౌతానే
అడుగులే వేస్తానమ్మా నీతో
అరచేతుల్లో మోస్తూనే
గుండెల్లోన గుండెల్లోన నిన్ను దాచేసి
గూడే కట్టి గువ్వలెక్క చూసుకుంటానే
గుండెల్లోన గుండెల్లోన సంతకం చేసి
పైనోడితో permission నే తెచ్చుకుంటానే
ఏ' గడవనే గడవదే నువ్వేలేని రోజే
బుజ్జమ్మా బుజ్జమ్మ
ఏ' ఒడవనే ఒడవదే నీపై నాలో ప్రేమే
బుజ్జమ్మా బుజ్జమ్మా
నా చిన్ని బుజ్జమ్మా
నాకన్నీ బుజ్జమ్మా
కరిగిన కాలం తిరిగి తెస్తానే
నిమిషమో గురుతే ఇస్తానే బుజ్జమ్మా
మిగిలిన కథనే కలిపి రాస్తానే
మనకిక దూరం ఉండొద్దే బుజ్జమ్మా
మనసులో తలిచినా చాలే
చిటికెలో నీకే ఎదురౌతానే
కనులతో అడిగి చూడే
ఎంతో సంతోషం నింపేస్తానే ఏ ఏ ఏ
గుండెల్లోన గుండెల్లోన నిన్ను దాచేసి
గూడే కట్టి గువ్వలెక్క చూసుకుంటానే
గుండెల్లోన గుండెల్లోన సంతకం చేసి
పైనోడితో permission నే తెచ్చుకుంటానే
గుండెలోన గుండెలోన కొత్తరంగే నింపుకున్నా
గుండెలోన గుండెలోన బొమ్మ నీదే గీసుకున్నా
ఇడువనే ఇడువనే క్షణం కూడా నిన్నే
బుజ్జమ్మా బుజ్జమ్మ

సినిమా: ఓరి దేవుడా
మ్యూజిక్: లియోన్ జేమ్స్
సింగర్: అనిరుధ్ రవిచంద్రన్
లిరిక్స్: శ్యామ్ కాసర్ల

సంబంధిత పోస్ట్