తమిళ నటుడి బ్యాగులో 40 రౌండ్ల బుల్లెట్లు

59చూసినవారు
తమిళ నటుడి బ్యాగులో 40 రౌండ్ల బుల్లెట్లు
తమిళ నటుడు, మాజీ ఎమ్మెల్యే కరుణాస్ ను చెన్నై విమానాశ్రయంలోని సిబ్బంది పట్టుకున్నారు. ఇవాళ ఉదయం కరుణాస్.. తిరుచ్చికి వెళ్లేందుకు చెన్నై ఎయిర్పోర్టుకు వెళ్లారు. అయితే ఆయన బ్యాగులో 40 రౌండ్ల బుల్లెట్లు ఉండటంతో అధికారులు ఆయనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో తనకు గన్ లైసెన్స్ ఉందని కరుణాస్ తెలిపారు. అయితే విమానంలో పేలుడు పదార్థాలను తీసుకెళ్లడం నిషేధమని అధికారులు ఆయనను ఎయిర్పోర్టులోనే ఉంచారు.

సంబంధిత పోస్ట్