15 కేజీలు తగ్గిన సూర్యకుమార్

62చూసినవారు
15 కేజీలు తగ్గిన సూర్యకుమార్
టీ20 ప్రపంచకప్‌ కోసం ఉత్సాహంగా సిద్ధమైన టీమిండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మునుపెన్నడూ లేనంత ఫిట్‌గా కనిపిస్తున్నాడు. వాస్తవానికి అతను ఆమధ్య హెర్నియా సర్జరీ తర్వాత బరువు పెరిగాడు. ఆ తర్వాత జాతీయ క్రికెట్‌ అకాడమీలో చేరి కఠినమైన డైట్‌తో పాటు నిరంతర శిక్షణ తీసుకున్నాడు. ఈ కారణంగా ఏకంగా 12 నుంచి 15 కేజీలు తగ్గాడట. అందుకు కఠినమైన ఆహార నియమాలను పాటించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్