పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి అప్పుడే: వేణుస్వామి

23099చూసినవారు
పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి అప్పుడే: వేణుస్వామి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లిపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘పవన్ కళ్యాణ్‌ది ఉత్తరాషాడ నక్షత్రం. పెళ్లిళ్లు అనేవి పవన్ వ్యక్తిగత విషయం. కానీ ఆయన జాతకరీత్యా మరో పెళ్లి చేసుకుంటారు. 2024 చివరి వరకు నాలుగో పెళ్లి చేసుకుంటాడు. ఒక్క పెళ్లి చేసుకున్న వారే కష్టపడుతున్నారు. పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటే దండం పెట్టాలనిపిస్తోంది.’ అని వేణుస్వామి అన్నారు.

సంబంధిత పోస్ట్