ప్రభుత్వ లిక్కర్ షాపుల రద్దుకు ఆర్డినెన్స్

72చూసినవారు
ప్రభుత్వ లిక్కర్ షాపుల రద్దుకు ఆర్డినెన్స్
ఏపీలో ప్రభుత్వ మద్యం షాపులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో పాటు రిటైల్ లిక్కర్ షాపులకు అనుమతి ఇస్తూ చట్ట సవరణ చేసింది. వైసీపీ సర్కార్ మద్యం షాపులను ప్రభుత్వ పరం చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్