‘దేవర’ ఆ హాలీవుడ్‌ సినిమాల్లా ఉంటుంది: అనిరుధ్‌

68చూసినవారు
‘దేవర’ ఆ హాలీవుడ్‌ సినిమాల్లా ఉంటుంది: అనిరుధ్‌
ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘దేవర’ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రానికి సంగీతం అందించిన అనిరుధ్‌ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘దేవర’ సినిమా చూస్తున్నప్పుడు మీకు ‘అవెంజర్స్‌’, ‘బ్యాట్‌మ్యాన్‌’ వంటి హాలీవుడ్‌ సినిమాలు చూసిన అనుభూతి కలుగుతుందన్నారు. మేము ఈ సినిమాను ఎంత ఎంజాయ్‌ చేశామో.. ప్రేక్షకులు కూడా అదేస్థాయిలో ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నా’ అని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్