4660 SI, కానిస్టేబుల్‌ పోస్టులు.. వివ‌రాలివే

26454చూసినవారు
4660 SI, కానిస్టేబుల్‌ పోస్టులు.. వివ‌రాలివే
RPF, RPSFలలో 4660 పోలీసు ఉద్యోగాల(SI-452, కానిస్టేబుల్‌–4208) భ‌ర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు(RRB) దరఖాస్తులు కోరుతోంది. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండి.. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు SI, పదో తరగతి ఉత్తీర్ణులైన వారు కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అభ్య‌ర్థులు మే 14వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించ‌వ‌చ్చు. వెబ్‌సైట్‌: https://www.rrbapply.gov.in

సంబంధిత పోస్ట్