ఆ రోజుల్లో అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌

83చూసినవారు
ఆ రోజుల్లో అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌
ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ మరో బిగ్‌ సేల్‌కు సిద్ధమైంది. ఏటా నిర్వహించే గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ తేదీని తాజాగా ప్రకటించింది. మే 2 మధ్యాహ్నం నుంచి ఈ సేల్‌ ప్రారంభం కానుంది. అయితే, ఈ సేల్ ఎప్పుడు ముగుస్తుందనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. ప్రైమ్‌ మెంబర్లకు మే 1 అర్థరాత్రి 12 తర్వాత నుంచే సేల్‌ మొదలుకానుంది. ఈ సేల్‌లో భాగంగా అందించే డిస్కౌంట్లు, డీల్స్‌ను ప్రైమ్‌ చందాదారులు అందరికంటే ముందుగానే పొందొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్