నీళ్లు ఎక్కువ అవసరం లేకుండా పెరిగే 5 మొక్కలు

66చూసినవారు
నీళ్లు ఎక్కువ అవసరం లేకుండా పెరిగే 5 మొక్కలు
👉🏻స్నేక్ ప్లాంట్: నీరు పోయకుండా చాలా వారాలు ఆరోగ్యంగా ఉంటాయి. చాలా రోజుల వరకు వాడిపోకుండా ఉంటాయి. 👉🏻బెగోనియా: పెద్ద ఆకులుండే ఈ మొక్కలకు నీరు ఎక్కువ పోస్తే కుళ్లిపోతాయి. 👉🏻సక్యులెంట్ ప్లాంట్: ఇది చూడ్డానికి చిన్నగా, ముద్దుగా, చిన్న కుండీల్లో ఉంటాయి. వీటికి వారానికి ఒకసారి నీళ్లు పోసినా సరిపోతుంది. 👉🏻పోనీటైల్ పామ్: దీన్ని కొంత సూర్యరశ్మి తగిలే చోట ఉంచాలి. మట్టి పొడిబారినప్పుడు నీళ్లు పోస్తే సరిపోతుంది. 👉🏻పోథోస్: ఈమొక్కకు తక్కువ వెలుతురు అవసరం. కాబట్టి ఆఫీసుల్లో, ఇంటి లోపల ఎక్కడైనా ఒక మూలకి పెంచుకోవచ్చు.

సంబంధిత పోస్ట్