వచ్చే ఐదేళ్లలో 50 కొత్త విమానాశ్రయాలు: రామ్మోహన్ నాయుడు

74చూసినవారు
వచ్చే ఐదేళ్లలో 50 కొత్త విమానాశ్రయాలు: రామ్మోహన్ నాయుడు
వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 50 కొత్త విమానాశ్రయాలు నిర్మించడమే మా లక్ష్యమని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో విమానయాన మంత్రిత్వ శాఖ వేగంగా పురోగతి, అభివృద్ధి చెందుతోందన్నారు. వరంగల్, భోగాపురం ఎయిర్ పోర్ట్‎లను పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఏపీ‎లోని భోగపురం విమానాశ్రయం 2026 జూన్ వరకు పూర్తి అవుతుందని వెల్లడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్